విద్యుదాఘాత బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

విజయనగరం, బొబ్బిలిలో విద్యుత్​తో మరణించిన కుటుంబాలను ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు శుక్రవారం (బేబీనాయన) పరామర్శించారు. గొలుగువలసలో కాబోతుల పోలిరాజు, ఆమిటిలో ములగపాక అచ్చయ్యమ్మ కుటుంబాలకు ఆయన అండగా ఉంటామని తెలిపారు. విద్యుత్​ అధికారులతో మాట్లాడి ప్రభుత్వ సహాయం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕