బొబ్బిలిలో పోలీసుల గస్తీ.. భద్రతపై భరోసా

విజయనగరం, బొబ్బిలిలోని ఇందిరమ్మ కాలనీలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం గస్తీ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచుతూ ప్రజలకు భద్రతా భరోసా కల్పించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕