పెదమానాపురం వద్ద రెండు లారీలు ఢీకొని క్లీనర్ మృతి

దత్తిరాజేరు మండలం పెదమానాపురం వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో క్లీనర్ మృతి చెందాడు. ఫ్లైఓవర్ డౌన్ ఎక్కువగా ఉండటంతో వర్షాలు పడినప్పుడు వాహనాలు జారి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕