మండల వారి కాలనీలో ఘనంగా దీపోత్సవం నిర్వహణ

విజయనగరం, గజపతినగరంలోని మండల వారి కాలనీలో మంగళవారం వరసిద్ధి వినాయకుని సన్నిధిలో కాలనీవాసులు ఘనంగా దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం కాలనీవాసుల ఐక్యతకు, ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనంగా నిలిచిందని, కుటుంబ సభ్యుల వలె కలిసిమెలిసి ఉంటారని, అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕