సవరవిల్లిలో విద్యుత్ షాక్: వ్యక్తికి గాయాలు, స్థానికుల ఆందోళన

మెంటాడ మండలం కొండలింగాలవలస పంచాయతీ సవరవిల్లిలో శనివారం విద్యుత్ మరమ్మతులు చేస్తున్న సుందరరావు అనే వ్యక్తి విద్యుత్ షాక్కు గురై గాయపడ్డాడు. అతన్ని వెంటనే గజపతినగరం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్