అధిక మొత్తంలో చెత్తను సేకరించాలి.. కొండపల్లి శ్రీనివాస్,

విజయనగరం, గజపతినగరంలో గురువారం స్వచ్ఛ రథాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అధిక మొత్తంలో చెత్తను సేకరించాలని సూచించారు. చెత్త సేకరణలో చురుగ్గా పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. స్వచ్ఛ పల్లెల కోసం ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కళ్యాణి, పంచాయతీ కార్యనిర్వాహణాధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕