బొండపల్లిలో మహాకవి గురజాడ జయంతి వేడుకలు

బొండపల్లిలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి ఎంపీపీ చల్ల చల్లమనాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీడీవో రఘుపతిరావు, మాజీ జడ్పిటిసి బండారు బాలాజీ, ఏమో తులసీనాథ్, డిప్యూటీ ఎంపీడీవో జనార్దనరావు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕