శ్రీరామ మందిరం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

గజపతినగరం మండలం కైలాం గ్రామంలో బుధవారం నూతనంగా నిర్మించిన శ్రీరామాలయం ప్రతిష్ఠాపన మహోత్సవంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్