కళ్యాణ వెంకటేశ్వర స్వామి నిజరూప దర్శనం

గజపతినగరంలోని శ్రీరామక్షేత్రం జంక్షన్ లో గల కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఏకాదశి సందర్భంగా స్వామివారు నిజరూప దర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕