గజపతినగరంలో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం

విజయనగరం జిల్లా గజపతినగరంలో వినాయక నిమజ్జనోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. రెల్లి వీధిలో నెలకొల్పిన గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్ పై పలు వీధుల్లో ఊరేగించారు. యువత డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఊరేగింపునకు ఉత్సాహాన్నిచ్చారు. అర్ధరాత్రి మధుపడ గ్రామ పరిధిలోని పాలధార చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕