నెల్లిమర్ల: పోషణ మాస ఉత్సవాల్లో అవగాహన కార్యక్రమం

విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి గాంధీ నగర్ కాలనీలో, సేవా సంకల్ప అభియాన్ మరియు పోషణ మాస ఉత్సవాల్లో భాగంగా అంగనవాడి టీచర్లు శాంతి, లీల ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. గర్భిణులు, చిన్న పిల్లలకు అందిస్తున్న పోషకాహార వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕