వృద్ధులకు పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ గురువారం స్వయంగా ఇంటింటికీ వెళ్లి వితంతువులు వృద్దులకు పెన్షన్లు అందజేశారు. ముందుగా రాజాం మండలం పొగిరి పంచాయతీ ఎస్సీ కాలనీలో డా. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను వృద్దులకు పంపిణీ చేసారు. పెన్షన్లు ప్రారంభించింది స్వర్గీయ ఎన్టీఆర్ రూ. 35 లతో ప్రారంభించారన్నారు.

సంబంధిత పోస్ట్