విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువారం కలెక్టరేట్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ గీతాలాపన అనంతరం, పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు.