విజయనగరం స్దానిక 37వ డివిజన్‌లో బుధవారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కోర్నాన రామకృష్ణ సమక్షంలో పలువురు మహిళలు జనసేన పార్టీలోచేరారు. వీరందరిని కొర్నాన రామకృష్ణ (ఆర్కే ) సాధరంగా పార్డీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరామన్నారు.