జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించిన వాకర్స్

విజయనగరంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ డి.వి.జి. శంకరరావును ఘనంగా సన్మానించారు. క్లబ్ అధ్యక్షులు సి.హెచ్. రమణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ. తిరుపతిరావు, క్లబ్ సభ్యులు డాక్టర్ శంకరరావును సత్కరించారు.

సంబంధిత పోస్ట్