జెసి రాజుకు అభినందనల వెల్లువ

బొబ్బిలికి చెందిన సమాజ సేవకుడు, కారుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ జెసి రాజుకు న్యూఢిల్లీలో డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సామాజిక సేవ విభాగంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయనతో పాటు పలువురు వైద్యులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు ఆయనను అభినందించి, సమాజ సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్