బాడంగి మండలం గజరాయుని వలస పాఠశాలలో గురువారం మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ జరిగింది. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, బుడా ఛైర్మన్ తెంటు లక్ష్మి నాయుడు పాల్గొన్నారు. చదువుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది తెలిపారు. దూరంగా నివసించే విద్యార్థులకు గ్రామ యువత అందజేసిన సైకిళ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.