బొబ్బిలిలో చేతబడి కలకలం

బొబ్బిలి మండలం కింతలివానిపేటలోని ఎస్సీ కాలనీలో రోడ్డు మధ్యలో చేతబడి ముగ్గు కలకలం రేపింది. ఈ ముగ్గును చూసిన వారంతా అటుగా వెళ్లడానికి భయపడుతున్నారు. ఇది ఆకతాయిల పనా లేక ఎవరైనా నిజంగా చేశారా అని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్