బొబ్బిలి: కో ఆపరేటివ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన చందనపల్లి

బొబ్బిలి మండలం కోమటిపల్లి కోఆపరేటివ్ సంఘం అధ్యక్ష పదవిని శనివారం చందనపల్లి శివున్నాయుడు అధిష్టించారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు ఆవాల పాపారావు, ఎంపీటీసీ ప్రతినిధి గొట్టాపు సత్యనారాయణ, ఇతర స్థానిక నేతలు అభినందనలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని శివున్నాయుడు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్