బొబ్బిలి ప్రాంత వ్యాప్తంగా శనివారం అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుండి ఎండ మండిపోగా మధ్యాహ్నం ఉన్నపళంగా వాతావరణం చల్లబడింది. పట్టణం లో పలుచోట్ల భారీ వర్షం దంచికొట్టింది. ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై పలుచోట్ల వర్షం నీరు నిలిచింది. పలువురు ఇబ్బందులకు గురయ్యారు.