బొబ్బిలి: స్మార్ట్ మీటర్ల రద్దుకు సంతకాల సేకరణ: సీఐటీయూ

స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బొబ్బిలి పట్టణంలోని ఏడో వార్డులో సీఐటీయూ నాయకులు శంకరావు సంతకాలు సేకరించారు. స్మార్ట్ మీటర్లతో విద్యుత్ వినియోగదారులను నిలువునా దోపిడీ చేసేందుకు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి. శంకరరావు అన్నారు.

సంబంధిత పోస్ట్