బొబ్బిలి: కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యం

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సుపరిపాలనకు సాధ్యమని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) అన్నారు. బొబ్బిలి మండలం కింతలివానిపేటలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా కల్పించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్