బొబ్బిలి: ఘనంగా రోటరీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

అంతర్జాతీయ రోటరీ సంస్థలో భాగమైన బొబ్బిలి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం రోటరీ జిల్లా చైర్మన్ జె సి రాజు అధ్యక్షతన బొబ్బిలి సూర్య రెసిడెన్సీ నందు ఘనంగా నిర్వహించారు. రోటరీ ఇయర్ 2025-26 కి గాను బొబ్బిలి రోటరీ క్లబ్ అధ్యక్షునిగా రొటేరియన్ వారణాసి శ్రీ హరి. కార్యదర్శిగా రొటేరియన్ కె శివ కాంత్, కోశాధికారిగా రొటేరియన్ డేవిడ్ జె విక్టర్ నియమించబడ్డారు.

సంబంధిత పోస్ట్