బొబ్బిలి: 'మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి'

ప్రతి ఒక్కరూ మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ప్రిన్సిపల్ సివిల్ న్యాయాధికారి హేమస్రవంతి జానకీరామ్ కోరారు. బొబ్బిలి కోర్టు ప్రాంగణంలో బుధవారం మానవ హక్కులు, మానవ అక్రమ రవాణా నిరోధక చట్టంపై ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరినీ ఎక్కడా బలవంతపు కూలీలుగా మార్చరాదన్నారు. లైంగిక కార్యకలాపాల కోసం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్