మంత్రివర్గ విస్తరణలో బొబ్బిలి ఎమ్మెల్యేకు అవకాశం?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావుకి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గం, విజయనగరం జిల్లా ప్రజలు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో పేర్ల పైన సీఎం చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం. అందులో కొత్త మంత్రుల లిస్టు విషయంలో ఎమ్మెల్యే బేబీ నాయనకు అవకాశం ఇస్తుందని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్