బొబ్బిలి జనసేన పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ

బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయంలో, బొబ్బిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెర్లం మండలం జనసేన పార్టీ నాయకులు అక్కివరపు ప్రసాద్, పెరుమాలి, రేగన శింబు, నెమలాం లక్ష్మణరావు, మరియు బొబ్బిలి నియోజకవర్గంలోని ఇతర జనసేన నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ వీర మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

సంబంధిత పోస్ట్