బొబ్బిలి: ఎంపీపీ శంబంగి లక్మికి పితృవియోగం

బొబ్బిలి ఎంపీపీ శంబంగి లక్మి పితృవియోగం కలిగింది. బుధవారం రాత్రి పిరిడి గ్రామానికి లో కొల్లి శ్రీరాములు నాయుడు ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురవ్వడంతో చికిత్సపొందుతూన్నారు. ఆయన గురువారం నివాసానికి బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు చేరుకుని భౌతిక ఖాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు ఆయన సోదరులు, వైసీపీ నాయకులు, సర్పంచ్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్