బొబ్బిలి: రోడ్డుకు మధ్యలో మట్టి దిబ్బ.. రాకపోకలకు అవస్థలు

బొబ్బిలి మార్కెట్ నాలుగు రోడ్ల జంక్షన్‌లో పాడైపోయిన కల్వర్టును బాగు చేసిన తర్వాత, దాని నుంచి తీసిన మట్టిని రోడ్డు మధ్యలోనే వారం రోజులుగా తొలగించకపోవడంతో ప్రజలు, వ్యాపారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మట్టిని వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్