బొబ్బిలి: కొత్తగా 11 మందికి జీవిత భాగస్వామి పెన్షన్లు పంపిణీ

బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామ సచివాలయం పరిధిలో కొత్తగా 11 మందికి జీవిత భాగస్వామి ( స్పాజ్ ) పెన్షన్లు శుక్రవారం పంచాయతీ కార్యదర్శి శ్రీను, గ్రామ పెద్దలు గొట్టాపు సత్యనారాయణ, ఆవాల పాపారావు, వడ్డి వెంకట రమణ, ఆవాల గురువులు తదితరులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంచాయితీ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ సచివాలయం పరిధిలో కోమటి పల్లిలో 9 మందికి, కుమoదాన పేట గ్రామంలో 2 మొత్తం 11 మందికి జీవిత భాగస్వామి పెన్షన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్