పారాదిలో బాలుర వసతి గృహం ప్రారంభం

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీ నాయన) బుధవారం బొబ్బిలి మండలం పారాది గ్రామంలో బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ వసతి గృహం విద్యార్థులకు మెరుగైన వసతి, చదువుకు అనుకూల వాతావరణాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్