ప్రజల సమస్యల పరిష్కారానికి ఆదేశాలు

విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు శనివారం జారీ చేశారు. ఆర్&బి శాఖ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా 46వ ర్యాంక్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 40వ ర్యాంక్ సాధించిన విద్యార్థి కాతా హిమాకర్‌ను సన్మానించారు. అనంతరం దిబ్బగుడివలస మాజీ సర్పంచ్ తేలు రామారావును పరామర్శించారు.

సంబంధిత పోస్ట్