బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం... అవార్డును అందుకున్న కలెక్టర్

బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం లభించింది. వన్ డిస్ట్రిక్ట్. ఒన్ ప్రొడక్ట్ అవార్డుకు బొబ్బిలి వీణ ప్రథమ బహుమతికి ఎంపికకైన విషయం తెలిసిందే. సోమవారం దిల్లీలో విజయనగరం జిల్లా కలెక్టర్ డా. అంబేడ్కర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డుకు రాష్ట్రం నుంచి 7 జిల్లాలకు చెందిన ఉత్పత్తులు ఎంపికవ్వగా, అందులో మన బొబ్బిలికి చెందిన జ్ఞాపిక వీణ ప్రథమ బహుమతికి ఎంపికైంది.

సంబంధిత పోస్ట్