బొబ్బిలి రాజమహల్ కాలనీ రహదారుల అభివృద్ధికి రూ.36 లక్షలు మంజూరు

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని రాజమహల్ కాలనీవాసులు శనివారం ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీ నాయన)ను కలిసి, కాలనీలో రహదారుల నిర్మాణానికి సుమారు రూ.36 లక్షల నిధులు మంజూరు చేసి, పనులు పూర్తి చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రహదారి సమస్య పరిష్కారంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మరిన్ని అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్