నిరసన కార్యక్రమాల పోస్టర్ల ఆవిష్కరణ

బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్యే శంబంగి ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ పథకాల వివరాలు, జూన్ 4 నుంచి 12 వరకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల షెడ్యూల్‌తో కూడిన పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై అవగాహన కల్పించి, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులకు నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్