కొంపంగి గ్రామంలో వైయస్సార్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

మెంటాడ మండలం కొంపంగి గ్రామంలో మండల వైసీపీ ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ విభాగాల సభ్యులు, నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని పార్టీ మండల అధ్యక్షుడు రాయిపల్లి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు ప్రణాళిక వేసుకోవాలని, గ్రామాలలో తిరగాలని, ఇంటింటికి వంచన కార్యక్రమాన్ని చేపట్టి కూటమి మోసాలపై ప్రజలను చైతన్య పరచాలని కోరారు.

సంబంధిత పోస్ట్