నేత్రదానంతో అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన కుటుంబం

చీపురుపల్లిలో ఇవటూరి కామేశ్వరి(65) మరణానంతరం, ఆమె కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలను దానం చేశారు. భర్త సీతారాం, కుమారులు దుఃఖంలోనూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మానవీయత సేవా సంస్థ, రెడ్ క్రాస్ సిబ్బంది సహకారంతో కార్నియాలను సేకరించి విశాఖ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ కుటుంబం గతంలో ముగ్గురు సభ్యులు కూడా నేత్రదానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్