మెరకముడిదాంలో వారానికి ఒక పాఠశాల అంగన్వాడీ కేద్రం పరిశీలనలో భాగంగా సోమవారం ఎంపీడీఓ భాస్కరరావు బిళ్ళలవలస అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్బంగా
అంగన్వాడీ కేంద్రం పరిశీలనలో వివిధ రిజిస్టర్ లో నిర్వహణ, స్టాక్ నిర్వహణ, పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందిస్తున్న టి. హెచ్. ఆర్. , పిల్లలకు అందిస్తున్న మెనూను పరిశీలించారు.