చీపురుపల్లి: 'జడ్పీ చైర్ పర్సన్ హారికపై దాడి సరికాదు'

కృష్ణా జిల్లాకు చెందిన జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై కూటమి పార్టీ నాయకులు దాడి హేయమైన చర్య అని చీపురుపల్లి జడ్పీ చైర్ పర్సన్ వలి రెడ్డి శిరీష అన్నారు. ఆదివారం ఆమె చీపురుపల్లిలో మాట్లాడుతూ మహిళా ప్రజా ప్రతినిధి అని చూడకుండా కూటమి నాయకులు అమానుష దాడి చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనడానికి ఈ దాడే నిదర్శనమని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్