చీపురుపల్లి: "తల్లి పాలు బిడ్డ హక్కు"

మెరకముడిదాం మండలం బైరిపురం లో తల్లి పాలు బిడ్డ హక్కు అని స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షకురాలు శ్రీదేవి అన్నారు. శుక్రవారం బైరిపురం అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా పర్యవేక్షకురాలు శ్రీదేవి మాట్లాడుతూ తల్లి పాలు బిడ్డకు అమృతం వంటిదని, బిడ్డ పుట్టిన గంట లోపే తల్లి పాలు బిడ్డకు ఇవ్వాలన్నారు. బిడ్డకు ఆరు నెలల వరకు తల్లి పాలు ఇవ్వడమే శ్రేయస్కరం అన్నారు.

సంబంధిత పోస్ట్