చీపురుపల్లి: మానసా దేవికి శ్రావణ శుక్రవారం పూజలు

శ్రావణ మాస శుక్రవారాన్ని పురస్కరించుకొని చీపురుపల్లి మండలం రామలింగాపురంలోని స్వయంభూ మనసాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున నాగశక్తి అమ్మవారికి పసుపు, కుంకుమ, పంచామృతాలతో అభిషేకాలు చేసి, ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనంగా చేశారు. మహిళలతో సామూహిక పసుపు కుంకుమ పూజలు, లలితా పారాయణం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్