చీపురుపల్లిలో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, స్కీం వర్కర్లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలోని పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్రం ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను తీసుకొచ్చిందని వాటిని తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ నాయకుడు రమణ డిమాండ్ చేశారు. చీపురుపల్లి తహశీల్దార్ కార్యాలయం నుంచి గాంధీభవన్ జంక్షన్ వరకు కొనసాగింది.