గోషాడలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం

గుర్ల మండలంలోని గోషాడ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. జనసేన మండల అధ్యక్షుడు యడ్ల సంతోష్ మాట్లాడుతూ పిల్లలు బాధ్యతగల పౌరులుగా ఎదగాలంటే రాజ్యాంగ విలువలు బాల్యంలోనే నేర్పాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్