డిసెంబర్ 5న మెగా పేరెంట్స్ మీట్ ఏర్పాట్లు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, గరివిడి మండలంలోని అన్ని 62 పాఠశాలల్లో డిసెంబర్ 5వ తేదీన మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించనున్నట్లు ఎంఈఓ రామారావు తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హోలిస్టిక్ రిపోర్ట్ కార్డులు, పాఠశాల వనరులు, అభివృద్ధి వంటి అంశాలపై తల్లిదండ్రులతో చర్చించనున్నారు. విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై సహకరించాలని రామారావు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్