ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీ

విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శనివారం (నవంబర్ 1) ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పార్లమెంట్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలకు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకావాలని ఎంపీ క్యాంప్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

సంబంధిత పోస్ట్