నెల్లిమర్ల: ఇరుక్కున్న లారీ, బస్సు.. ట్రాఫిక్ జామ్

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని మూల స్టేషన్ మలుపు రోడ్డులో బుధవారం ఆర్టీసీ బస్సు, లారీ ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చి ఇరుక్కుపోవడంతో చీపురుపల్లి-విజయనగరం రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మలుపు వద్ద తరచుగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్