విద్యుదాఘాతంతో రెండు ఆవుల మృతి

మెరకముడిదాం మండలంలోని కొత్తకర్ర గ్రామంలో సబ్బి పైడితల్లికి చెందిన రెండు ఆవులు, గర్భ రెవెన్యూ పరిధిలోని భూమిలో మేతకు వెళ్లి విద్యుత్ వైర్లు తగలడంతో షాక్‌కు గురై మృతిచెందాయి. విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఫలితం లేకపోయింది. తహసీల్దార్ ఆకుల సులోచనరాణి, పశు వైద్య, విద్యుత్ సిబ్బంది, స్థానిక నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్