విజయనగరం జిల్లా అండర్ 9 క్యాటగిరిలో ఓపెన్ చెస్ పోటీలు ఈనెల 8న నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఎడిఎన్ఎస్ వి ప్రసాద్ బుధవారం తెలిపారు. శ్రీనివాస జూనియర్ కళాశాలలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన బాలబాలికలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. 2017 జనవరి 1 తర్వాత పుట్టినవారు అర్హులు. పూర్తి వివరాలకు 9642546955 నంబర్‌లో సంప్రదించవచ్చు.