నైరైడ్ లో యువతీ,యువకులకు ఉచిత శిక్షణ

విజయనగరం జిల్లా రాజాం GMR నైరెడ్ లో  ఏప్రిల్ 29 అడ్మిషన్లు పొందండి. 18-50 ఏళ్ల మహిళలకు బ్యూటీషియన్, హోమ్ నర్సింగ్, మగ్గం వర్క్; పురుషులకు హౌస్ వైరింగ్, సెల్ ఫోన్ రిపేరింగ్, జెంట్స్  టైలరింగ్ లలో శిక్షణ తో పాటు భోజనం, వసతి, టూల్ కిట్ , సర్టిఫికేట్ పూర్తిగా ఉచితం. మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి: 9014716255, 9491741129

సంబంధిత పోస్ట్