ఎస్.ఐ యు మహేష్ చేతుల మీదుగా ఏ వన్ టెలివిజన్ క్యాలెండర్ ఆవిష్కరణ

గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం బొండపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం సాయంత్రం ఎస్.ఐ యు మహేష్ ఏ వన్ టెలివిజన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సంక్రాంతి సంబరాలను ఆహ్లాదకరంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ఏ వన్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్