అమరావతి రాజధానిగా నిర్ణయంపై గజపతినగరంలో సంబరాలు

గజపతినగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అమరావతిని చట్టబద్ధంగా రాజధానిగా నిర్ణయించిన సందర్భంగా గురువారం మధ్యాహ్నం సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్